Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సేవలో కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా!

Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కుటుంబసమేతంగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 7:32 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సేవలో కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా!

Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ శ్రీ రాహుల్ మీనా కుటుంబ సమేతంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు ఎస్పీ రాహుల్ మీనాకు కుటుంబ సమేతంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, వేదాశీర్వచనం అందించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను ఎస్పీ రాహుల్ మీనాకు అందజేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story