Amalapuram: బాలబాలాజీ స్వామివారిని దర్శించుకున్న ఎంపీ హరీష్ బాలయోగి!

Amalapuram: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు

RAJU, P GANNAVARAM
Published on: 6 July 2026 3:27 PM IST
Amalapuram
X

Amalapuram: బాలబాలాజీ స్వామివారిని దర్శించుకున్న ఎంపీ హరీష్ బాలయోగి!

అమలాపురం: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామి వారిని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి దర్శించుకున్నారు.

అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వేద పండితుల ఆశీర్వచనాన్ని ఎంపీ హరీష్ కు అందించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story