Konaseema: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ బి. రాజేశ్వరి
Konaseema: గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు అంబేద్కర్ కోనసీమ ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ బి. రాజేశ్వరి వెల్లడించారు.
Konaseema: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ బి. రాజేశ్వరి
Dr BR Ambedkar Konaseema: గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు అంబేద్కర్ కోనసీమ APEPDCL,సూపరింటెండెంట్ ఇంజనీర్,బి.రాజేశ్వరి తెలిపారు. సెప్టెంబరు 14 నుంచి 22 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 3KW, పట్టణాల్లో 5KW వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు.
ఆసక్తిగల నిర్వాహకులు దరఖాస్తులను పూర్తి చేసి స్థానిక ఏ ఈ లకు అందజేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది మండపాలకు వచ్చి ఉచితంగా లైను వేసి మీటరు బిగిస్తారని, డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని ఆమె సూచించారు.




