Antarvedi: అంతర్వేది స్వామివారి అన్నదాన ట్రస్టుకు భక్తుని విరాళం
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యాన్నదాన పథకానికి సీతారామపురం గ్రామానికి చెందిన తోట ధనుంజయ్ కుటుంబం రూ. 1,01,116 విరాళంగా అందజేశారు.
Antarvedi: అంతర్వేది స్వామివారి అన్నదాన ట్రస్టుకు భక్తుని విరాళం
అంతర్వేది: డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన శ్రీ తోట ధనుంజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116/-లను విరాళంగా సమర్పించారు.
ఈ సందర్భంగా దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి అభినందించారు.
Next Story




