Amalapuram: బాధితుడిని పరామర్శించిన చింతా అనురాధ, పినిపే శ్రీకాంత్!

Amalapuram:

SURESH, AMALAPURAM
Published on: 29 July 2026 3:51 PM IST
Amalapuram
X

Amalapuram: బాధితుడిని పరామర్శించిన చింతా అనురాధ, పినిపే శ్రీకాంత్!

అమలాపురం: ట్రాన్స్ఫార్మర్ హై ఓల్టేజ్ వల్ల ఇంట్లో ఇన్వెర్టర్ పేలడంతో గాయపడి అల్లవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవగుప్తం గ్రామానికి చెందిన పద్మనాభం సింహాద్రి పరామర్శించిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్.పినిపే శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో కొనుకు బాపూజీ ఇళ్ల శేషారావు,కొనుకు గౌతమి, సత్యనారాయణ,యల్లమెల్లి సుభాష్ చంద్రబోస్,ఇతకోట రమణ,బర్రె సీతారత్నం,వాసంశెట్టి నరసింహరావు, వాసంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story