Draksharamam: భీమేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి!
Draksharamam: శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి దర్శించుకుని పూజలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వాగతం పలికారు.
Draksharamam: భీమేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి!
ద్రాక్షారామ: ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజీనోవా, ఆలయానికి విచ్చేసిన అన్నా లెజీనోవా కు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలుకుతూ ఆలయానికి తోడ్కోని వెళ్లిన రాష్ట్ర మంత్రి సుభాష్, ఆలయంలో, శ్రీ అమ్మవారికి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకలు నిర్వహించిన అన్నా లెజీనోవా.
బేడా మండపంలో వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్న అన్నా లెజీనోవా, జనసేన నాయకుడు సంపత్ దంపతుల బాలుడు కి నామకరణం చేసి పసి బాలుడుతో ముచ్చటించిన అన్నాలెజీనోవా, అన్నా లెజీనోవా వెంట రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్, ఆలయ ఇ ఓ దుర్గా భవాని తదితరులు ఉన్నారు.
Next Story




