Antharvedi: అంతర్వేది స్వామివారి నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం!

Antharvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్టుకు రాజమండ్రి దంపతుల రూ.1,00,000 విరాళం.

PRABHU, RAZOLE
Published on: 1 Sept 2026 12:19 PM IST
Antharvedi
X

Antharvedi: అంతర్వేది స్వామివారి నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం!

Antharvedi: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలోని నిత్య అన్నదాన ట్రస్టుకు రాజమండ్రికి చెందిన పోలిశెట్టి లక్ష్మీ శ్రీనివాస్, గౌరీ దంపతులు రూ.1,00,000 విరాళంగా అందజేశారు.

విరాళాన్ని దేవస్థానానికి సమర్పించిన అనంతరం దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ పి. విజయసారథి వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story