Amalapuram: శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ ప్రారంభం డా. పి.పి. రామారావు

Amalapuram: అమలాపురంలో శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.

SURESH, AMALAPURAM
Published on: 3 Sept 2026 5:47 PM IST
Amalapuram
X

Amalapuram: శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ ప్రారంభం డా. పి.పి. రామారావు

అమలాపురం: అమలాపురంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ పి.పి. రామారావు. జిల్లా కేంద్రంమైన అమలాపురంలో శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ ఘనంగా ప్రారంబిచ్చిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమూడ చైర్మన్ అల్లాడ స్వామి, రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు,వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్,డాక్టర్ పినిపే శ్రీకాంత్‌తో పాటు పలువురు కూటమినాయకులు,వైసీపీ నాయకులు,స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పి.పి.రామారావు మాట్లాడుతూ కోనసీమ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో అమలాపురంలో శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

ఆసుపత్రిలో జనరల్ సర్జరీతో పాటు తల్లి, పిల్లలకు సంబంధించిన వైద్య సేవలు,పీడియాట్రిక్స్ సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ రామారావు తెలిపారు. ఆధునిక వైద్య విధానాలతో నాణ్యమైన చికిత్సను అందిస్తూ కోనసీమ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

అమలాపురంలో నూతనంగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి ద్వారా స్థానిక ప్రజలకు జనరల్ సర్జరీ,పిల్లల వైద్యం, తల్లి-శిశు వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని డాక్టర్ లక్ష్మీ దేవి అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.లో ఘనంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ పి.పి. రామారావు.

జిల్లా కేంద్రంమైన అమలాపురంలో శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్ ఘనంగా ప్రారంబిచ్చిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమూడ చైర్మన్ అల్లాడ స్వామి, రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు,వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్,డాక్టర్ పినిపే శ్రీకాంత్‌తో పాటు పలువురు కూటమినాయకులు,వైసీపీ నాయకులు,స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పి.పి.రామారావు మాట్లాడుతూ కోనసీమ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో అమలాపురంలో శ్రీ లక్ష్మి శ్రీకర హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.ఆసుపత్రిలో జనరల్ సర్జరీతో పాటు తల్లి, పిల్లలకు సంబంధించిన వైద్య సేవలు,పీడియాట్రిక్స్ సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ రామారావు తెలిపారు.

ఆధునిక వైద్య విధానాలతో నాణ్యమైన చికిత్సను అందిస్తూ కోనసీమ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.అమలాపురంలో నూతనంగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి ద్వారా స్థానిక ప్రజలకు జనరల్ సర్జరీ,పిల్లల వైద్యం, తల్లి-శిశు వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని డాక్టర్ లక్ష్మీ దేవి అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story