Amalapuram: అమలాపురంలో బైక్ ముఠా అరెస్ట్: 38 మోటార్ సైకిళ్లు స్వాధీనం!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 23 Jun 2026 7:35 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో బైక్ ముఠా అరెస్ట్: 38 మోటార్ సైకిళ్లు స్వాధీనం!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్ జిల్లాల మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్.రావులపాలెం మండలం పొడగట్లపల్లి లో ఇంటి వద్ద పార్కు చేసిన బండిని దొంగలించిన దొంగ.కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. పోలీసుల దర్యాప్తులో బయటపడిన దొంగలు ముఠా.

బైక్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఐదుగురిలో బైక్ దొంగలలో ఇద్దరు మైనర్లు. రాజేష్ కుమార్, నరేష్, సూర్య తేజ, నాగచైతన్య, రవికుమార్ లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు పల్సర్, సుజుకి యాక్సెస్, హోండా యాక్టివ్,హీరో గ్లామర్ బైక్స్ తో పాటు మొత్తం 38 బైక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 38 లక్షలు విలువ ఉంటుందని తెలిపిన జిల్లా ఎస్పీ రాహుల్ మీ.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story