Amalapuram: ఎస్ ఆర్ స్క్వేర్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
Amalapuram: అమలాపురం ఎత్తురోడ్ వద్ద ఎస్ ఆర్ స్క్వేర్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి.
Amalapuram: ఎస్ ఆర్ స్క్వేర్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
అమలాపురం: అమలాపురం ఎత్తురోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ ఆర్ స్క్వేర్ ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు.
పర్యావరణ హితం దృష్ట్యా భవిష్యత్తు ఎలక్ర్టానిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుందని వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎస్ ఆర్ స్క్వేర్ యాజమాన్యానికి ఎంపీ హరీష్ సూచించారు.
Next Story




