Allavaram: ఓడలరేవు బీచ్‌లో విషాదం ఇద్దరు యువకులు మృతి
Allavaram: అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ముగ్గురు యువకులు. ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
Allavaram: ఓడలరేవు బీచ్‌లో విషాదం ఇద్దరు యువకులు మృతి
అల్లవరం: అల్లవరం మండలం ఓడలరేవు సముద్రం స్థానానికి వచ్చిన అంబాజీపేటకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు. ఈరోజు ఆదివారం కావడంతో సరదాగా బీచ్ లో గడిపేందుకు వచ్చిన ముగ్గురు యువకులు.
ఆ యువకులలో ముగ్గురులో ఇద్దరి మృతి. ఒకరు గల్లంతు. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి దిగి అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరొక యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Next Story




