Allavaram: సముద్రంలో గల్లంతైన ఏడుగురు ఓడలరేవు మత్స్యకారులు సురక్షితం
Allavaram: అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు 23 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా లభ్యమయ్యారు.
Allavaram: సముద్రంలో గల్లంతైన ఏడుగురు ఓడలరేవు మత్స్యకారులు సురక్షితం
అల్లవరం: అల్లవరం మండలం ఓడలరేవులో సముద్రం వేటకు వెళ్లి న ఏడుగురు మత్స్యకారులు సురక్షితం. ఈ నెల మూడున ఓడలరేవు నుండి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు. 23 మూడురోజుల తర్వాత లభ్యమైన మత్స్యకారుల ఆచూకీ.సాంకేతి లోపం వల్ల బోటు సముద్రం మద్యలో నిలిచిపోయింది.
పశ్చిమ బెంగాల్ వద్ద కనుగొన్న మత్స్యకారుల బోటు ఏడుగురు మత్స్య కారులు సురక్షితం. ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అచ్చం నాయుడు.కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్న అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు.
గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితం అవడంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు తినిపించిన ఎమ్మెల్యే ఆనందరావు.మిస్సింగ్ అయిన రోజు నుండి ప్రభుత్వం అప్రమత్తమయ్యి మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం.అన్ని శాఖలను అప్రమత్తం చేసి మత్స్యకారులను సురక్షితం గా తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసాం.
చంద్రబాబు ప్రభుత్వం మత్యకారులకు ఎప్పుడు అండగా ఉంటుంది.పశ్చిమ బెంగాల్ నుండి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం త్వరలోనే కుటుంబ సభ్యులకు మత్స్యకారులను చేరుస్తాం అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు.ఈ కార్యక్రమం




