Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోషూట్.. బ్లూ కలర్ డ్రెస్సులో గ్లామర్ విందు!

Mrunal Thakur Blue Dress Photos: బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ తన గ్లామర్ మరియు స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంటుంది.

Arun Chilukuri
Updated on: 7 April 2026 5:54 PM IST
Mrunal Thakur
X

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోషూట్.. బ్లూ కలర్ డ్రెస్సులో గ్లామర్ విందు!

Mrunal Thakur Blue Dress Photos: బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ తన గ్లామర్ మరియు స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన క్యూట్ స్మైల్ మరియు రాయల్ బ్లూ డ్రెస్సులో మృణాల్ కనిపిస్తున్న తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.


































Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story