Bandla Ganesh: బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి! (ఫోటోలు)
Bandla Ganesh Daughter Wedding Photos: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.
Bandla Ganesh: బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి! (ఫోటోలు)
Bandla Ganesh Daughter Wedding Photos: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని పరిణయ ఘట్టం వేదమంత్రాల సాక్షిగా నెరవేరింది.
బాహుబలి రేంజ్‌లో భారీ ఆలయ నమూనాలు, వేంకటేశ్వరస్వామి విగ్రహాల సెట్స్‌తో అలంకరించిన ఈ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన అగ్ర నటులు, దర్శకులు మరియు రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Next Story
































