Allu Arjun Birthday Celebrations: పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి.
Allu Arjun Birthday Celebrations: పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. 'రాకా' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో పాటు, బన్నీ తన నివాసం వద్ద అభిమానులను పలకరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story