Prakasam: అద్దంకిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల రిలే దీక్ష!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకిలో డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ.
Prakasam: అద్దంకిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల రిలే దీక్ష!
Prakasam: డీఎస్సీ లో జరిగిన అవకతోకల పై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.
నిరుద్యోగ భృతి రూ 3000 వెంటనే విడుదల చేయాలి,ఫీజు రీయింబర్స్ వెంటనే విడుదల చేయాలి.అద్దంకి పట్టణం లోని బంగ్లా రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద AP GEN - Z WAR , విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యం లో నిరుద్యోగుల సమస్య ల పై వైఎస్సార్ సీపీ పార్టీ చేపట్టిన రిలే నిరహార దీక్షలో లో పాల్గొన్న అద్దంకి వైసీపీ ఇంచార్జి చింతలపూడి అశోక్ కుమార్ , వైసీపీ నేతలు , కార్యకర్తలు
Next Story




