Dornala: అడవి పందుల దాడిలో ధ్వంసమైన అరటి బొప్పాయి తోటలు!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో అడవి పందుల దాడిలో 2,400 అరటి, బొప్పాయి మొక్కలు ధ్వంసమయ్యాయి.

Srikanth Singam, Markapur
Published on: 7 Aug 2026 11:26 AM IST
Dornala
X

Dornala: అడవి పందుల దాడిలో ధ్వంసమైన అరటి బొప్పాయి తోటలు!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో అడవి పందుల దాడితో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గ్రామానికి చెందిన రైతు ఎల్లయ్య రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన 2,400 అరటి, బొప్పాయి మొక్కలను అడవి పందులు ధ్వంసం చేశాయి.

వ్యవసాయంపై ఆధారపడి లక్షల రూపాయలు అప్పు తెచ్చి పంటలను సాగు చేశానని, అడవి పందుల దాడితో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డానని రైతు ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

దెబ్బతిన్న పంటను వ్యవసాయ, ఉద్యానవన, అటవీ శాఖ అధికారులు వెంటనే పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం తగిన పరిహారం అందించి తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.

అడవి జంతువుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story