Peddaraveedu: వెలిగొండ ట్రయల్ రన్ సక్సెస్ కలనూతలకు చేరిన కృష్ణా జలాలు!

Peddaraveedu: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతలకు చేరిన కృష్ణా జలాలు. వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంతో ప్రజల హర్షం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 31 Aug 2026 1:40 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: వెలిగొండ ట్రయల్ రన్ సక్సెస్ కలనూతలకు చేరిన కృష్ణా జలాలు!

Peddaraveedu: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్‌లో భాగంగా విడుదల చేసిన కృష్ణా జలాలు పెద్దారవీడు మండలంలోని ముంపు గ్రామం కలనూతలకు చేరుకున్నాయి. గ్రామానికి కృష్ణా జలాలు చేరడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి ఎదురుచూసిన వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు తమ ప్రాంతానికి చేరుకోవడంతో గ్రామస్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. ట్రయల్ రన్‌లో భాగంగా నీటి ప్రవాహం ముందుకు సాగుతుండటంతో వెలిగొండ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story