Giddalur: అర్థవీడు అడవుల్లో పులి పిల్ల అనుమానాస్పద మృతి!
Giddalur: మార్కాపురం జిల్లా అర్థవీడు పరిధిలోని బొల్లుపల్లి బీట్‌లో మగ పులి పిల్ల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎన్‌టీసీఏ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేపట్టారు.
Giddalur: అర్థవీడు అడవుల్లో పులి పిల్ల అనుమానాస్పద మృతి!
మార్కాపురం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గం లోని అర్థవీడు మండలం తురిమెళ్ళ అటవీ శాఖ పరిధిలోని బొల్లుపల్లి బీట్ లో అనుమానాస్పదంగా పులి పిల్ల మృతి సంఘటన జరిగింది. మృతి చెందిన పులిపిల్ల మగదని అటవీ శాఖ అధికారులు గుర్తించారు Ntca మార్గదర్శాలకు అనుగుణంగా పులి కళేబరానికి పోస్టుమార్టం కొనసాగుతుంది, పోస్టుమార్టం అనంతరం అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Next Story




