Singarayakonda: బాలాజీ నగర్ సర్కిల్ వద్ద అదుపుతప్పిన ట్రాక్టర్!

Singarayakonda: సింగరాయకొండ బాలాజీ నగర్ సర్కిల్ వద్ద అతివేగంగా వచ్చిన మొద్దుల లోడు ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో కందుకూరు మహిళకు గాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 July 2026 8:01 PM IST
Singarayakonda
X

Singarayakonda: బాలాజీ నగర్ సర్కిల్ వద్ద అదుపుతప్పిన ట్రాక్టర్!

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ బాలాజీ నగర్ సర్కిల్ వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు ను ఢీకొన్న మొద్దుల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై పడిన మొద్దులు, కందుకూరు కి చెందిన ఓ మహిళ ప్రయాణికురాలికి స్వల్ప గాయాలు.

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన స్థానికులు, ట్రాక్టర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల చోటు చేసుకున్న ప్రమాదం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story