Singarayakonda: సింగరాయకొండ బస్టాండ్‌లో వృద్ధురాలి వద్ద 15 సవర్ల బంగారం చోరీ
Singarayakonda: సింగరాయకొండ బస్టాండ్‌లో ఒంగోలు బస్సు కోసం వేచి ఉన్న వృద్ధ మహిళ రత్తమ్మ వద్ద గుర్తుతెలియని మహిళ 15 సవర్ల బంగారం, నగదు దోచుకెళ్లింది.
Singarayakonda: సింగరాయకొండ బస్టాండ్‌లో వృద్ధురాలి వద్ద 15 సవర్ల బంగారం చోరీ
సింగరాయకొండ: సింగరాయకొండ బస్టాండ్ లో శానంపూడి గ్రామానికి చెందిన రత్తమ్మ అనే వృద్ధ మహిళ వద్ద నగల బ్యాగు చోరీ..15 సవర్లు బంగారం, 11 వేల నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని మహిళ..
స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు.. సీసీ కెమెరాలను పరిశీలించి విచారిస్తున్న పోలీసులు.. సింగరాయకొండ నుండి ఒంగోలు బస్సు కోసం బస్టాండ్ లో వేచి ఉన్న సమయంలో చోరీ..
Next Story




