Singarayakonda: ప్రేమ పేరిట మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
Singarayakonda: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఘోరం జరిగింది.
Singarayakonda: ప్రేమ పేరిట మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
సింగరాయకొండ: టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో యువతీని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు.మనస్థాపానికి గురై ఉరీ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కీర్తి (26)
యువతి మృతదేహంతో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన యువతి తల్లిదండ్రులు.
విషయం తెలుసుకుని పరారైన ప్రియుడు సాయి సుమంత్.తమ బిడ్డ చావు కు కారణమైన సుమంత్ ను వదిలేది లేదంటూ మండిపడ్డ తల్లిదండ్రులు వారి బంధువులు.
గ్రామంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం.సోషల్ మీడియా ద్వారా 8 సంవత్సరాల క్రితం కీర్తి కి పరిచయమైన సుమంత్.సుమంత్ సౌదీ అరేబియా కంట్రీ లోని కత్తర్ ఉద్యోగం చేస్తుండగా.. కీర్తి బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది.
ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సుమంత్ యువతని ప్రేమ పేరుతో నమ్మించి పలుమార్లు ముంబై కి చేరుకొని యువతితో కలిపేవాడు.ఈ క్రమంలో సుమంత్ కి తల్లిదండ్రులు వేరే యువతతో (అమృత) అనే యువతీతో నిశ్చితార్థం అయినట్టు సమాచారం యువకుడు తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడంతో మనస్థాపానికి గురైన కీర్తి ముంబై చేరుకొని తన ఉంటున్న హాస్టల్లో 14 వా తారీకున ఉరివేసుకొని చనిపోయింది.
విషయం తెలుసుకున్న సాయి సుమంత్ , అతని తల్లి ఇంటి నుండి పరారయ్యారు.ముంబై నుండి మృతదేహాన్ని నేడు సాయి సుమంత్ స్వగ్రామమైన పొందూరికి తరలించి కీర్తి తల్లిదండ్రులు వారి బంధువులు ఆందోళనకు దిగారు.తన బిడ్డ బ్రతికి కారణమైన సాయి సుమంత్ వచ్చి తమ బిడ్డకు ఇక్కడే అంత్యక్రియలు తానే నిర్వహించాలంటూ అప్పటివరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ డిమాండ్ చేస్తున్న కీర్తి తల్లిదండ్రులు.




