Santhamaguluru: సంతమాగులూరులో వైసిపి సమన్వయకర్త అశోక్ కుమార్ మెడికల్ క్యాంపు

Santhamaguluru: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

Kolla Singaiah, Addanki
Published on: 16 Aug 2026 6:22 PM IST
Santhamaguluru
X

Santhamaguluru: సంతమాగులూరులో వైసిపి సమన్వయకర్త అశోక్ కుమార్ మెడికల్ క్యాంపు

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్.

తాను నియోజకవర్గానికి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం నకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు, కులమతాలు, పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజల పాల్గొనడం అభినందనీయం అని అన్నారు.

వైద్య శిబిరంలో 750 మంది ఆరోగ్య పరీక్షలు చేసుకున్నవారికి ఉచితంగా మందులు డాక్టర్ అశోక్ కుమార్ అందజేశారు. ఐదు మండలాలతో పాటు, అద్దంకి పట్టణం లో ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story