Santhamaguluru: సంతమాగులూరు మండలంలో జాయింట్ కలెక్టర్ పర్యటన

Santhamaguluru: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జేసీ కల్పనా కుమారి సమీక్ష. రీ సర్వే, పాసుపుస్తకాల లోపాల సవరణపై అధికారులకు ఆదేశాలు.

Kolla Singaiah, Addanki
Published on: 18 Aug 2026 5:37 PM IST
Santhamaguluru
X

Santhamaguluru: సంతమాగులూరు మండలంలో జాయింట్ కలెక్టర్ పర్యటన

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో జాయింట్ కలెక్టర్ పర్యటన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంతమాగులూరు మండల రెవిన్యూ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మండల పరిధిలోని వివిధ గ్రామాలలో రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల వివరాలలో లోపాల సవరణ, మ్యూటేషన్ తదితర అంశాలపై వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story