Prakasam: మేదరమెట్ల హైవేపై ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి

Prakasam: కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద హైవే మరమ్మతుల లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో వల్లెపు ప్రదీప్ అనే యువకుడు మృతి చెందగా, భార్గవ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Kolla Singaiah, Addanki
Published on: 22 July 2026 4:42 PM IST
Prakasam
X

Prakasam: మేదరమెట్ల హైవేపై ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి

ప్రకాశం: హైవే రోడ్డు మరమ్మత్తులు చేయించే లారీని ఢీకొన్న బైక్, బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు,క్షతగాత్రులను 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఒకరు ( వల్లెపు ప్రదీప్ 24 ) మృతి. కాగా మరొకరు పరిస్థితి విషమం అవడంతో మెరుగైన వైద్యం కోసం భార్గవ్ 25 అను క్షతగాత్రున్ని గుంటూరు ఆసుపత్రికి తరలింపు చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story