Prakasam: హైవేపై ఘోర ప్రమాదం.. లారీ కిందపడి తల్లి, కొడుకు దుర్మరణం!

Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఒంగోలు-కర్నూల్ రోడ్డు లో బైక్ అదుపుతప్పి గ్రానైట్ లారీ కిందపడటంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 25 July 2026 4:30 PM IST
Prakasam
X

Prakasam: హైవేపై ఘోర ప్రమాదం.. లారీ కిందపడి తల్లి, కొడుకు దుర్మరణం!

ప్రకాశం: చీమకుర్తి మండలం లోని రామతీర్థం - మర్రిచెట్ల పాలెం మధ్యలో ఉన్న పెట్రోల్ బంకులు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపుతప్పి గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ క్రింద పడినట్లు సమాచారం

బైక్ పై ప్రయాణిస్తున్న తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి కేసు నమోదు చేసిన చీమకుర్తి పోలీసులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story