Addanki: అద్దంకిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం తొలగింపు!

Addanki: అద్దంకిలో మున్సిపాలిటీ, పోలీసుల అనుమతి లేదంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు స్వచ్ఛందంగా తొలగింపజేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 7 Aug 2026 3:51 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం తొలగింపు!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డు వద్ద రెండు రోజులు నుండి వైయస్సార్ సిపి పార్టీ నేతలు ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తొలగించారు.

పబ్లిక్ ప్లేస్ లలో మునిసిపల్ మరియు పోలీసుల అనుమతులు లేకుండా రిలే దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయకూడదని పోలీసులు హెచ్చరించి స్వచ్ఛందంగా తొలగింపు చేయించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story