Ongole: సంఘమిత్ర ఫ్లైఓవర్ వద్ద దారుణం ఐచర్ వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి!

Ongole: ఒంగోలు సంఘమిత్ర ఫ్లైఓవర్‌పై నిలిపివున్న లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 11:04 AM IST
Ongole
X

Ongole: సంఘమిత్ర ఫ్లైఓవర్ వద్ద దారుణం ఐచర్ వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి!

Ongole: ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదంల జరిగింది. సంఘమిత్ర ఫ్లైవర్ దగ్గర బ్రేక్ డౌన్ అయిన నిలిపి ఉంచిన లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది.

ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను వెలికి తీశారు. గాయపడ్డ డ్రైవర్ ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story