Chirala: చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల దర్బార్!
Chirala: చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మొత్తం 17 వినతులు నమోదు.
Chirala: చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల దర్బార్!
Chirala: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు.
ఎమ్మెల్యే కొండయ్య ప్రజల వద్ద నుండి స్వయంగా సమస్యల వినతుల అర్జీలను స్వీకరించారు. మొత్తం 17 అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాల కోసం & ఇంటి స్థలాల కోసం 5, 5 పింఛన్లు, 3 CMRF , 4 పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
Next Story




