Addanki: రైతులతో మాట్లాడి సాగునీటి సరఫరాపై ఆరా తీసిన మంత్రి రవికుమార్!

Addanki: అద్దంకి మండలం గోపాలపురం, చక్రాయపాలెం సమీపంలోని భవనాసి చెరువు కట్ట ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Kolla Singaiah, Addanki
Published on: 18 Jun 2026 12:06 PM IST
Addanki
X

Addanki: రైతులతో మాట్లాడి సాగునీటి సరఫరాపై ఆరా తీసిన మంత్రి రవికుమార్!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురం, చక్రాయపాలెం సమీపంలోని భవనాసి చెరువు కట్ట నందు చేపడుతున్న ఆధునీకరణ పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు.

భవనాసి చెరువు కట్ట చుట్టూ ఎక్కడ దెబ్బతినకుండా చూడాలన్నారు.చెరువు చుట్టూ అంచుల వెంబడి ఉన్న చిల్ల చెట్లను తొలగించాలన్నారు.

ఎక్కడ నాణ్యత లోపాలు లేకుండా చెరువు కట్టలు బలోపేతం చేయాలని అధికారులుకు ఆదేశించారు. చెరువు పరిధిలో ఉన్న కాలువలు లో లెవెల్ - హై లెవెల్ కాలువల ద్వారా పొలాలకు వెళ్ళే సాగు నీటి సరఫరా తీరుపై రైతులతో మాట్లాడి ఆరా తీశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story