Santamaguluru: పదవ తరగతి టాపర్లకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ భారీ నజరానా!

Santamaguluru: పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు సన్మానించారు.

Kolla Singaiah, Addanki
Published on: 15 May 2026 12:13 PM IST
Santamaguluru
X

Santamaguluru: పదవ తరగతి టాపర్లకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ భారీ నజరానా!

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అద్దంకి నియోజక వర్గ పరిధిలోని అద్దంకి అర్బన్ తో పాటు 5 మండలాల్లో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అన్ని మండలంలోని మొదటి 5 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను 10 వేల రూపాయల నగదుతో శాలువ కప్పి సన్మానించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story