Pedda Dornala: వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
Pedda Dornala: వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత, టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు.
Pedda Dornala: వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
పెద్ద దోర్నాల: పెద్ద దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక వసతులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు.
టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కూడా ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని సూచించారు.
కలెక్టర్ విజయ సునీత, టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, వెలిగొండ ప్రాజెక్టు సీఈ అబుతలిం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక వసతులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు.
టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కూడా ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ విజయ సునీత, టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, వెలిగొండ ప్రాజెక్టు సీఈ అబుతలిం, ఇతర అధికారులు పాల్గొన్నారు.




