Chirala: చీరాలలో అడ్వకేట్ రాజేశ్వరికి కంప్యూటర్ విరాళం అందజేసిన ఐవిఎఫ్ నేతలు!
Chirala: బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) ఆధ్వర్యంలో చీరాలలో అడ్వకేట్ చేబ్రోలు రాజేశ్వరికి కంప్యూటర్‌ను అందజేశారు.
Chirala: చీరాలలో అడ్వకేట్ రాజేశ్వరికి కంప్యూటర్ విరాళం అందజేసిన ఐవిఎఫ్ నేతలు!
Chirala: బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోన శ్రీనివాసరావు సహకారంతో అడ్వకేట్ శ్రీమతి చేబ్రోలు రాజేశ్వరి కు కంప్యూటర్‌ను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మామిడిపాక హరిప్రసాద్ , జిల్లా అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ , తెలుగుదేశం పార్టీ చీరాల టౌన్ అధ్యక్షులు దోగిపర్తి సురేష్, IVF స్టేట్ కోఆర్డినేటర్ గొంట్ల కోమలి , ఆర్గనైజింగ్ సెక్రటరీ తమ్మన పవన్ కుమార్ , యువజన విభాగ గౌరవ అధ్యక్షులు కుమ్మరగుంట రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
సమాజ అభ్యున్నతికి, అవసరమైన వారికి అండగా నిలవడమే మా లక్ష్యం. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మరింత మందికి సహాయం అందిస్తామని నాయకులు తెలిపారు.
Next Story




