Yerragondapalem: యర్రగొండపాలెంలో భార్యాభర్తలు మిస్సింగ్
Yerragondapalem: గుంటూరు వెళ్లిన లక్ష్మీనారాయణ, వెంకట పద్మ దంపతులు మిస్సింగ్.. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై దేవకుమార్.
Yerragondapalem: యర్రగొండపాలెంలో భార్యాభర్తలు మిస్సింగ్
యర్రగొండపాలెం: బీసీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ, వెంకట పద్మ దంపతుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. కుమారుడి వివరాల ప్రకారం.. గత నెల గుంటూరు వెళ్ళిన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లతో సహా పలుచోట్ల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో కుమారుడు వెంకట రఘునాథ్ ఫిర్యాదు మేరకు SI దేవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




