Chirala: చీరాలలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల భారీ ర్యాలీ!

Chirala: చీరాలలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్‌లో మానవహారం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 20 Aug 2026 7:01 AM IST
Chirala
X

Chirala: చీరాలలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల భారీ ర్యాలీ!

Chirala: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ర్యాలీగా గడియార స్తంభం సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను పలువురు కొనియాడారు

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story