Giddalur: గిద్దలూరులో వైసిపికి షాక్.. టిడిపిలోకి భారీ చేరికలు
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసిపిని వీడి టిడిపిలో చేరిన సుమారు 50 కుటుంబాలు.
Giddalur: గిద్దలూరులో వైసిపికి షాక్.. టిడిపిలోకి భారీ చేరికలు
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అర్ధవీడు మండలంలోని కొత్తూరు , కాకర్ల, మాగుటూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు , కార్యకర్తలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు , కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమo మద్దెర్ల రాజగోపాల్ గోపాల్, పెద్ద పోలయ్య, కోటపాటి వెంకటేశ్వర్ల రెడ్డి, సుబ్బారెడ్డి, శేఖర్ అల్లూరయ్య, దివాకర్, మాజీ MPTC ఎర్రగుంట్ల రాజు, బత్తిన ప్రసాద్, పేర్నిపాటి రామ సుబ్బయ్య, కర్ణం కాసయ్య, కోలా శేఖర్ ఆధ్వర్యంలో దారా దానియేలు, రాజారావు, నాగరాజు, పల్లెబోయిన రామయ్య,రామాంజనేయులు,ఆంజనేయులు, ఆవుల రాజు, పెద్ద కరయ్య, కుమారి , రజిని, లక్ష్మీ, రేణుక, తుత్తురి లక్ష్మీ, రాజు, మద్దెర్ల రాజయ్య,చిన్న అల్లూరయ్య, గుమ్మా పెద్దిరాజు, ఎరువ కోటిరెడ్డి,
రమణా రెడ్డి, పోలేబోయిన రాజయ్య, పోలురవి, ఉడుముల రాజు, ఒబయ్య, దానియేలు, ఉడుముల రాజు దాసు, కోలా రవి, క్రిష్ణయ్య, శ్రీను, రమణ, వెంకటేశ్వర్లు, అడపాల వెంకటరావు,నల్లబోతుల వెంకటేశ్వర్లు, శేషయ్య,కేశవరావు,Sk మస్తాన్, అలవలపాటి లక్ష్మయ్య, దేశవత్ బాల కాశీనాయక్, కృష్ణా నాయక్,గోనావత్ శుక్లా నాయక్, తదితరులు వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు కలిపి సుమారుగా 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు, మండల ప్రముఖులు, నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




