Dornala: దోర్నాల వద్ద బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
Dornala: దోర్నాల మండలం ఐనముక్కుల వద్ద బైక్ బోల్తా పడి మాబు పీరాకు తీవ్ర గాయాలు. 108లో ఆస్పత్రికి తరలింపు, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రిఫర్.
Dornala: దోర్నాల వద్ద బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
దోర్నాల: మార్కాపూర్ దోర్నాల మండలం అయిన ముక్కుల సమీపంలో రోడ్డు ప్రమాదం సంబంధించినది. ద్విచక్ర వాహనం బోల్తా పడి మాబు పీరా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని స్థానికులు 108 సహాయంతో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు .అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.
Next Story




