Ardhaveedu: స్కూల్ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుడు దుర్మరణం

Ardhaveedu: అర్థవీడు పెట్రోల్ బంక్ వద్ద కంభం ఆల్ఫా స్కూల్ బస్సు ఢీకొని వీరభద్రపురం గ్రామానికి చెందిన భాను ప్రకాశ్ (45) అక్కడికక్కడే మృతి చెందారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 5 Sept 2026 9:55 PM IST
Ardhaveedu
X

Ardhaveedu: స్కూల్ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుడు దుర్మరణం

అర్థవీడు: అర్థవీడు మండల కేంద్రం సమీపములోని పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొన్న కంభం ఆల్ఫా స్కూల్ బస్సు ఈ సంఘటనలో బైకుపై వెళ్ళే వ్యక్తి 45 సం అక్కడికక్కడే మృతి.

మృతుడు అర్థవీడు మండలం లోని వీరభద్రపురం గ్రామానికి చెందిన భాను ప్రకాశ్ గా పోలీసులు గుర్తింపు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story