Addanki: సోలార్ పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు రూ. 19 కోట్ల చెక్కుల అందజేత
Addanki: అద్దంకి నియోజకవర్గంలో ఆర్ఈఎంజెడ్ సోలార్ పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు రూ.19 కోట్ల చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు.
Addanki: సోలార్ పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు రూ. 19 కోట్ల చెక్కుల అందజేత
అద్దంకి: అద్దంకి నియోజకవర్గం పరిధిలోని సంతమాగులూరు , బల్లికురవ మండలాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్ ఈ ఎం జెడ్ (REMZ) సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ,
సంతమాగులూరు, బల్లికురవ మండలాలలోని పలు గ్రామాల రైతులు REMZ సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన 64 మంది రైతులు కు పరిహారం కింద 19 కోట్లు రూ..చెక్కులను మంత్రి అద్దంకి డివిజన్ రెవిన్యూ కార్యాలయంలో అందజేశారు.
వెయ్యి ఎకరాలు భూములలో ఈ సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామన్నారు, భూములు ఇచ్చిన రైతుల వారి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల అవకాశం కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు
Next Story




