Addanki: అద్దంకిలో ఓటరు జాబితా సవరణపై ఈఆర్ఓ సమీక్ష
Addanki: అద్దంకి తహసీల్దార్ ఆఫీస్‌లో ఓటరు జాబితా ప్యూరిఫికేషన్‌పై ఈఆర్ఓ విజయ జ్యోతి కుమారి సమీక్ష. అర్హులైన 18 ఏళ్ల యువతను ఓటర్లుగా చేర్చాలని సూచన.
Addanki: అద్దంకిలో ఓటరు జాబితా సవరణపై ఈఆర్ఓ సమీక్ష
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ని ఓటరు జాబితా ప్యూరికేషన్ నందు ప్రతి ఒక్క ఓటర్ నమోదు ప్రక్రియ పై అన్ని పార్టీల నాయకులతో నియోజకవర్గ పరిశీలకులు ఈ ఆర్ ఓ విజయ జ్యోతి కుమారి మండల తాసిల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ అనగా 18 సంవత్సరాల నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై ఆమె సమీక్షించారు. క్షేత్రస్థాయిలో బి ఎల్ ఓ లు సేకరించిన ఓటర్ వివరాలు మ్యాపింగ్ మరియు నాన్ మ్యాపింగ్ డేటాను ఈ ఆర్ ఓ పరిశీలించారు.
Next Story




