Nizamabad: ఘనంగా "తెలంగాణ జలసిరి" అవగాహన సదస్సు!

Nizamabad: జడ్పీ సీఈఓ సాయగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి సదస్సు జరిగింది. భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటలు నిర్మించాలని ఆదేశించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 28 July 2026 10:19 PM IST
Nizamabad
X

Nizamabad: ఘనంగా "తెలంగాణ జలసిరి" అవగాహన సదస్సు!

నిజామాబాద్: వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ జలసిరి" కార్యక్రమాన్ని చేపట్టింది. నీటి సంరక్షణ ద్వారా గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడమే లక్ష్యం జడ్పీ సీఈఓ సాయ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా సీఈఓ సాయ గౌడ్ మాట్లాడుతూ ఇంకుడు గుంతలు ఇంటి నుండి వచ్చే మురుగు నీటిని భూమిలో ఇంకించే విధంగా నిర్మాణం చెప్పటాలని తెలిపారు.

భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతన్నారు.పంట కుంటలు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.భూగర్భ జలాల మట్టం పెరగడానికి సహాయపడుతన్నారు.వర్షాభావ సమయాలలో పంటలకు కీలక నీటి సదుపాయం కల్పించుటకు ఉపయోగపడుపడుతున్నారు

ఊటకుంట వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల పెంపుకు దోహదపడుతాన్నారు బోరుబావులు, బావులు చేతి పంపుల్లో నీటి మట్టాన్ని పెంచుతున్నారు.వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత కాలము మెరుగుపరుస్తున్నారు.భూగర్భ జలాలు పెరుగుతాన్నారు.

ఈ కార్యక్రమానికి , ఎంపీడీవో ఉదయ భాస్కర్ , తహసీల్దార్ సతీష్ రెడ్డి , మండల స్థాయి అధికారులు, వీబీజీ రాంజీ సిబ్బంది, ఏపీఓ మంజుల, ఏపీఎం రవీందర్, హౌసింగ్ ఏఈ అన్నపూర్ణ,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసు,వివిధ గ్రామల సర్పంచ్ లు మహిళా సంఘాల అధ్యక్షులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story