Bodhan: సాలూరులో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు!
Bodhan: బోధన్ నియోజకవర్గం సాలూరులోని సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు.
Bodhan: సాలూరులో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు!
Bodhan: బోధన్ నియోజకవర్గం సాలూరలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.
పలు రైస్ మిల్లులను తనిఖీ చేసి సాలూరులోని సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు పై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు.
2022, 23లో 50000 క్వింటాళ్లను ప్రభుత్వం ఈ మిల్క్ కేటాయించింది.
ప్రభుత్వానికి తిరిగి రూపాయలు నాలుగు కోట్ల 31 లక్షల విలువైన 19630 క్వింటాళ్ల ధాన్యం పెండింగ్లో ఉండడంతో కేసు నమోదు చేసిన అధికారులు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు శ్రీకాంత్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, ప్రశాంత్, శ్రీను గౌడ్, పౌరసరఫరాల శాఖ డిటి హనుమంతుఉన్నారు.
Next Story




