Kamareddy: కామారెడ్డిలో బ్యాంకు ఉద్యోగుల ఆల్ ఇండియా సమ్మె!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించి, 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Kamareddy: కామారెడ్డిలో బ్యాంకు ఉద్యోగుల ఆల్ ఇండియా సమ్మె!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూనిటీడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆల్ ఇండియా స్ట్రైక్, అన్ని బ్యాంకుల్లో 5 రోజుల బ్యాంకింగ్ ను అమలు చేయాలి న్యాయమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని (PLI)నిర్ధారించాలి
పూర్వం నుండి పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలి సిబ్బంది సంఖ్యను మరియు పని పరిస్థితులను మెరుగుపరచాలి ఏకపక్ష నిధానాలను నిలిపివేసి బ్యాంకు ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్...




