Armoor: ఆర్మూర్‌లో పేకాట, మట్కా కేంద్రాలపై పోలీసుల దాడి ఇద్దరి అరెస్ట్!

Armoor: నిర్మల్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పేకాట, మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

VAMSHI, ARMOOR
Published on: 30 July 2026 10:25 AM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో పేకాట, మట్కా కేంద్రాలపై పోలీసుల దాడి ఇద్దరి అరెస్ట్!

Armoor: జిల్లా కేంద్ర ఆర్మూర్ పట్టణంలోపేకాట & మట్కా ఆడిస్తుందున ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు చేసి దర్యాప్తు చేయగా,మహారాష్ట్రకు చెందిన ఉమేష్ అనే వ్యక్తి మట్కా పేకాట ఆడిస్తున్నాడని తేలడంతో, అతని తో పాటు మిగిలిన వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించగా, ఆర్మూర్ పట్టణానికి చెందిన నాగేశ్వర్, ఉమేష్ తమ నేరము ఒప్పుకున్నారు,

దాంతో వారిని అరెస్టు చేయడమే కాకుండా, ఫోన్ లో సీజ్ చేసి,నిందితుల కోర్ట్ ముందు హజరా పరిచి, జైలుకు పంపినది.

పట్టణ పోలీస్ స్టేషన్ SHO హెచ్చరిక:

పట్టణంలో గానీ ఇంకా ఎక్కడైనా, ఇకమీదట ఎవరైనా పేకాట లేదా మక్కా ఆడితే వారిపై కూడా ఇలాగే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతానని పట్టణ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ప్రజలకు తెలిపారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story