Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో వేసవి సెలవులు పొడిగింపు

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని క్యాంపస్‌లు, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 1 Jun 2026 9:02 AM IST
Nizamabad
X

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో వేసవి సెలవులు పొడిగింపు

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలోని మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్ క్యాంపస్, సారంగాపూర్ బీఈడీ కళాశాల క్యాంపస్ తోపాటు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను పొడగించి నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. యూనివ ర్సిటీ పరిధిలోని కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, జూన్ 8వ తేదీ వరకు సెలవులను పొడగిం చాని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయని, సెలవుల పొడిగింపు విషయా న్ని విద్యార్థులు, అధ్యా పకులు గమనించాలని ఆయన తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story