Tadkole: తాడ్కోల్ పాఠశాలలో చిత్రలేఖన పోటీలు, బహుమతుల ప్రదానం
Tadkole: తాడ్కోల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 80వ స్వాతంత్ర వేడుకలు. పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖన పోటీలు, బహుమతుల ప్రదానం.
Tadkole: తాడ్కోల్ పాఠశాలలో చిత్రలేఖన పోటీలు, బహుమతుల ప్రదానం
తాడ్కోల్: తాడ్కోల్ గ్రామ పంచాయతీ తరుపున 80 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ZPHS తాడ్కోల్ పాఠశాల యందు "పర్యావరణ పరిరక్షణ "అనే అంశం పైన చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందె రమేష్ కుమార్ గారు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు , గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




