Rudrur: రుద్రూర్‌లో ఘోర ప్రమాదం.. బాలుడిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Rudrur: రుద్రూర్‌లో ఘోర ప్రమాదం.. బాలుడిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
రుద్రూర్: రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో బోధన్ నుండి బాన్సువాడ వెళ్తున్న బస్సు అక్బర్ నగర్ లో 8 ఏళ్ల కల్దుర్కి సిద్దార్థ అనే బాలుడికి ఢీకుంది. గాయపడిన బాలుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగినప్పటికీ బస్సు డ్రైవర్ ,బస్సుని ఆపకపోవడంతో అక్బర్ నగర్ గ్రామ యువకులువెంబడించి వర్ని సమీపంలో గల మాట్రిక్స్ స్కూల్ వద్దప్రమాదం చేసిన బస్సును నిలిపివేసి ఆందోళన చేశారు.
సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ చేరుకొని ఆందోళనకారులను నచ్చజెప్పి బస్సును రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story




