Ditchpally: డిచ్‌పల్లిలో బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతుల ప్రదానం!
Ditchpally: డిచ్‌పల్లి కంచెట్టి బ్యాడ్మింటన్ అకాడమీలో ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
Ditchpally: డిచ్‌పల్లిలో బ్యాడ్మింటన్ విజేతలకు బహుమతుల ప్రదానం!
డిచ్ పల్లి: డిచ్ పల్లి మండల కేంద్రంలో కంచెట్టి బ్యాడ్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం లో ఆగస్టు 15 సందర్భంగా జరిగిన మండల స్థాయి బ్యాడ్మింట టోర్నీలో మండల స్థాయిలో 30 టీం లు పాల్గొన్నాయి.
విన్నర్ గా కంచెట్టి వెంకట్ చందర్, నరేందర్, రన్నర్ గా లెనిన్ రాజు, గెలిచారు.గెలిచిన వారికి కంచెట్టి వెంకట్ చందర్ బహుమతులు ప్రధానం చేశారు.
Next Story




