Nizamabad: నిజామాబాద్ జిల్లా షాపూర్‌లో పోషణ మాస అవగాహన సదస్సు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం పోషణ మాస అవగాహన కార్యక్రమం నిర్వహణ.

VAMSHI, ARMOOR
Published on: 16 Sept 2026 5:04 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లా షాపూర్‌లో పోషణ మాస అవగాహన సదస్సు!

Nizamabad: నందిపేట్ మండల్ షాపూర్ గ్రామంలో పోషణ మాస కార్యక్రమం లో భాగంగా, గర్భిణీలకు, బాలింతలకు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు వినయోగం, వ్యక్తిగత, పరిశుభ్రత, ఆరోగ్యం పరిరక్షణ, తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం ఈరోజు నిర్వహించబడినది.

ఈ కార్యక్రమంలో షాపూర్ గ్రామ సర్పంచ్ ఎర్రం హనుమండ్లు, ఉప సర్పంచ్ నీరడి రాములు, సూపర్వైజర్ శ్రీవతి రామ, ఐకెపి సి.కామాక్షి, పంచాయతీ కార్యదర్శి శ్రీరాము, అంగన్వాడి టీచర్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR