Nandipet: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్!

Nandpet: నందిపేట్ మండలం సిద్దాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి.

VAMSHI, ARMOOR
Published on: 25 April 2026 10:27 AM IST
Nandipet
X

Nandipet: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్!

నందిపేట్ న్యూస్: జిల్లా కేంద్ర ఆర్మూర్ నియోజవర్గ నందిపేట్ మండల్ సిద్దాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కిషన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి , యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నూతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల గురించి తెలుసుకుని స్పందించి, ప్రభుత్వ యంత్రాంగానికి రైతులను ఆదుకోవాలని సకాలంలో సహకారం అందించాలని , సరైన రేటు కూడా ఇవ్వాలంటూ, Just ఎవరు కూడా ఏ విషయంలో మోసపోవద్దు, కరెక్టు ఆలోచించి ముందుకు వెళ్లాలి, ఎవ్వరు కూడా ఆత్మహత్యకు పాల్పడొద్దు అన్నారు ఇట్టి కార్యక్రమంలో సిద్దాపూర్ సర్పంచ్ ఈర్పు మహేష్, ఉప సర్పంచ్ అరుణిమ నరేష్, సిద్దాపూర్ బిజెపి కార్యకర్తలు ఉమ్మెడ సవేందర్, ఉమ్మెడ చిన్న సాయన్న, చిన్నోళ్ల గంగారం , ఉప్పు దశరథ్, రైతులు, పలువురు, తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story